MHBD: ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల మురళి ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి, PACS వైస్ ఛైర్మన్ అల్లం నాగేశ్వరరావు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని నేతలు తెలిపారు.
తెలంగాణ
కేసముద్రంలో కాంగ్రెస్ 1000 రోజుల విజయోత్సవం


