SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న R&B రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం కోరారు. సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమైన ఆయన రోడ్లకు మంజూర్లు, సిద్దిపేట- ఎల్కతుర్తి హైవే పనులపై చర్చించారు. కల్వర్టులు, మిట్టపల్లి ROB పనులు వేగవంతం చేయడంతోపాటు ఎల్కతుర్తి జంక్షన్ బాటిల్‌నెక్ సమస్యను పరిష్కరించాన్నారు.
తెలంగాణ
ఆర్‌అండ్‌బీ పనులు వేగవంతం చేయాలి: పొన్నం


