HNK: అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిధి ఒక వరంలా మారిందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డా.కడియం కావ్య అన్నారు. నియోజకవర్గం పరిధిలోని 11 మంది లబ్ధిదారులకు రూ.6.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపి గురువారం పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోపరుచుకోవాలని కోరారు.
తెలంగాణ
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ


