HYD: రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన ఓటు హక్కు ప్రమాదంలో పడిందని డా. బి.ఆర్. అంబేడ్కర్ నేషనల్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్ నేషనల్ చీఫ్ సెక్రటరీ జనరల్ ఎం. నరసింహారావు అన్నారు. బషీర్‌బాగ్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఈవీఎంలను రద్దు చేయాలి: నరసింహారావు


