హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మిర్యాలగూడ దారిలో KTRను ఆపిన స్టూడెంట్స్

NLG: మిర్యాలగూడ పర్యటనకు వెళ్తున్న KTRను అన్నెపర్తి వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు కలిశారు. GO 97 గురించి, తమ సమస్యలను గురించి KTRకు వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతామని, GO 97 వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చారు.