WGL: వరంగల్ పట్టణంలోని భద్రకాళి ఆర్చీ సమీపంలో గణపతి నవరాత్రుల సందడి ముందుగానే కనిపిస్తోంది. ఉత్సవాలకు 13 రోజులు ఉండగానే వివిధ ఆకారాలు, పరిమాణాల్లో వినాయక విగ్రహాలను విక్రయించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. మరోవైపు వాడవాడలా మండపాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో WGL, HNK నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ముందుగానే మొదలైన సందడి


