BDK: భద్రాచలం శివారులో పిల్లల అభ్యున్నతి కొరకు పుంజములా జగదీష్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాల నిరంతరం కృషి చేస్తుందని మండల విద్యాశాఖాధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు అన్నారు. పాఠశాల పర్యవేక్షణలో భాగంగా గురువారం మండల విద్యాశాఖ అధికారి ఆకస్మికంగా పాఠశాలను సందర్శించారు. అలాగే విద్యార్థుల విద్యా ప్రమాణాన్ని పరిశీలించారు.
తెలంగాణ
పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎంఈఓ


