హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా సురేఖ బర్తరఫ్.. కీలక నియామకాలు

WGL: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించి గవర్నర్‌కు సిఫారసు చేసినట్లు సమాచారం. ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియమితులయ్యారు. మాజీ ఎంపీ జి. సుధారాణిని KUDA ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ GO Rt.No.1291 జారీ అయింది.