WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌కి గురువారం కొత్త పత్తి తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటాకు రూ.9,009 ధర వచ్చింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారం నుంచి నవంబర్ వరకు ఈ కొత్త పత్తి మార్కెట్‌కి వస్తుందని వ్యాపారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయ రూ.8,410, పచ్చి పల్లికాయ రూ.4,100 ధర రాగా, 5531 రకం మిర్చి ధర రూ.19,800 పలికాయి.
తెలంగాణ
మార్కెట్‌కి కొత్త పత్తి.. ధర ఎంత అంటే..?


