హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతాం'

MLG: ఏటూరునాగారం మండలంలో మంత్రి సీతక్క గురువారం పర్యటించారు. గిరిజన గురుకుల కళాశాలలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఐటీడీఏ భవన స్థలాన్ని పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుస్తులు, జూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు.