GDWL: తుంగభద్ర నది వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన ఓ మొసలి తెలంగాణ–ఏపీ సరిహద్దు గద్వాల జిల్లా నాగలాదిన్నె బ్రిడ్జి సమీపంలో గురువరం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. అప్రమత్తమైన రైతులు, గ్రామస్థులు చాకచక్యంగా దానిని బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన మొసలిని అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: నదిలో మొసలి కలకలం


