KMM: ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఖమ్మం నగర సమితి ఆధ్వర్యంలో గురువారం ఆసుపత్రి ఎదుట పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టరు పోస్టులను భర్తీ చేయాలని వారు అన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఐ ధర్నా..


