హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఈవో ఇంట తీవ్ర విషాదం

MHBD: జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు శ్రీవెద్ ఈరోజు ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీవెద్ మరణించాడు. దీంతో డీఈవో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.