హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు నేడే తుది గడువు

BDK: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మండల పరిధిలోని అభ్యర్థులకు ఉచిత శిక్షణ, వసతి కల్పించేందుకుగానూ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కావున ఆసక్తిగల అభ్యర్థులు ఈరోజు సాయంత్రం లోగా బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ నందు సంబంధిత అధికారులకు దరఖాస్తు అందజేయాలని SHO మేడ ప్రసాద్ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు.