WGL: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను ఇవాళ బర్తరఫ్ చేశారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం సీఎం రేవంత్‍కు కేసీ వేణుగోపాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో సురేఖను అధిష్టానం తప్పించాలనుకుంది. నిన్న ఇందిరా భవన్ వేదికగా సీఎంనే టార్గెట్ చేయడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్


