హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిగుండాల కార్యక్రమానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

JN: కొడవటూరు గ్రామంలోని స్వయంభు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 7న సోమవారం నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు యాదవమఠం ఓం నమశ్శివాయ, దేవాలయ కమిటీ ఛైర్మన్ ఈదులకంటి వెంకట్రెడ్డి సర్పంచ్ నీల కవిత మురళి పాల్గొన్నారు.