హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పిల్ల కాకుల పిచ్చి వాగుడు'

KMM: BRS పెద్ద కాకి ఫాంహౌస్‌లో పండుకుంటే.. పిల్ల కాకులు పిచ్చి వాగుడు వాగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో నేడు విమర్శించారు. 'ఇది పేదల మనసెరిగిన ప్రభుత్వం.. మీది దొరల ప్రభుత్వం' అని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తామన్నారు.