హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నిరసన

MLG: మంగపేట మండలం మల్లూరులో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా BRS ఆధ్వర్యంలో గురువారం నిరసన, ధర్నా నిర్వహించారు. జిల్లా మాజీ యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్ ఆధ్వర్యంలో మల్లూరు సెంటర్ నుంచి అత్తాకోడలు చెరువు వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.