MLG: హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని పస్రా–ఏటూరునాగారం వద్ద అదనపు వసూళ్లను నిలిపివేసి టోల్ గేట్లను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర నాయకులు, వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి ఎస్.పి.కే. సాగర్ డిమాండ్ చేశారు. NH-163పై ఇప్పటికే టోల్ వసూలు చేస్తున్నందున ప్రజలపై అదనపు భారం సరికాదన్నారు. ఇప్పటివరకు వసూలైన మొత్తాలపై సమగ్ర విచారణ జరుపాలన్నారు.
తెలంగాణ
'ఏటూరునాగారం టోల్‌ను ఎత్తివేయాలి'


