HNK: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, ప్రజారంజక పాలనలో విజయవంతంగా 1000రోజులు పూర్తి చేసుకున్నదని MLA నాయిని రాజేందర్, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. MLA, అధ్యక్షుడు ముఖ్యఅతిధిలుగా హాజరై, బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచిపెట్టారు.
తెలంగాణ
కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు


