హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: కౌశిక్ రెడ్డి

KNR: వీణవంక (M) కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై BRS భారీ నిరసన చేపట్టింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ “కాంగ్రెస్ బాకీ కార్డు”ను ప్రజలకు పంపిణీ చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని ఆయన విమర్శించారు.