VKB: 22ఏ అంశంపై తాండూరు సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. 22ఏ జాబితాలోని భూముల సమస్యలను పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
22ఏ భూములపై మాజీ ఎమ్మెల్యే వినతి


