హైదరాబాద్: 28°C
తెలంగాణ

టికెట్ కౌంటర్ వద్ద విద్యుత్ వైర్లు

KMM: మధిర రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ వద్ద విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. టికెట్ తీసుకునే కౌంటర్ వద్దే ఈ వైర్లు బయటకు రావడంతో ప్రయాణికులు విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయంపై సంబంధిత రైల్వే శాఖ అధికారులు స్పందించి భద్రత చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.