SRD: జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సంబరాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1000 రోజుల విజయోత్సవాలు


