MDK: తూప్రాన్ పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేటు వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతను పోలీసులు గురువారం పూడ్చివేశారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ గుంతను గుర్తించి ఆదేశాలు జారీ చేయడంతో ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజా భద్రత, సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు ముందుంటారని ఈ చర్యతో మరోసారి నిరూపించారు.
తెలంగాణ
ప్రమాదకర గుంతను పూడ్చిన పోలీసులు


