HNK: పరకాల పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా MLA రేవూరి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. MLA క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. MLA మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలతో ప్రభుత్వం పథకాలతో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు.
తెలంగాణ
ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుంది: MLA


