సూర్యాపేట జిల్లా మద్దిరాల పోస్టాఫీసు ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఆధ్వర్యంలో "నివేశక్ దీదీ" అవగాహన నిర్వహించారు. గ్రామస్తులకు వివిధ పెట్టుబడి పథకాలపై అవగాహన కల్పించారు. పాంజీ స్కీమ్‌లు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మోసపూరిత పథకాల ఉచ్చులో పడకుండా తెలిపారు.
తెలంగాణ
పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో పెట్టుబడి పై అవగాహన కార్యక్రమం


