NLG: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు వాహనదారులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెల్లంకి ఫుడ్స్ అధినేత శంకర్‌రావు తన ఆర్థిక సహకారంతో దేవరకొండ పోలీస్ శాఖకు 40 రోడ్డు భద్రత బారికేడ్లను అందజేశారు. చింతపల్లి మండలం తీదేడు స్టేజ్ వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఎమ్మెల్యే బాలునాయక్, డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి బారీకేడ్లను ప్రారంభించారు.
తెలంగాణ
రోడ్డు భద్రత బారీకేడ్లు అందజేత


