హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం'

WGL: రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డా. బానోత్ సారంగపాణి విమర్శించారు. కేటీఆర్ ఆదేశాలతో రుద్రగూడెం క్రాస్‌రోడ్డులో రైతు ధర్నా చేపట్టారు. రైతుబంధు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబీమా, రూ.500 బోనస్ అమలు చేయాలని, యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.