MDK: మూడు నెలల రేషన్ పంపిణీ గడువును ప్రభుత్వం ఈ నెల 5 వరకు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. లబ్ధిదారులు 'మేరా e-KYC', 'ఆధార్ ఫేస్ ఆర్డీ' యాప్‌ల ద్వారా ఇంటి నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు. యాప్‌లో ఆధార్ నంబర్, ఓటీపీ నమోదు చేసి ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తే విజయవంతమైనట్లు సందేశం వస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
రేషన్ లబ్ధిదారులకు ఉపశమనం


