హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు'

WGL: ప్రతి అర్హ కుటుంబానికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. గురువారం వర్ధన్నపేట పట్టణంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.