NRML: గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులు ఆహ్లాదంగా గడిపేలా కేంద్రాల్లో బొమ్మలు, పెయింటింగ్స్ ఏర్పాటు చేసి కొత్త విషయాలు నేర్పించాలని ఆదేశించారు. పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలన్నారు.
తెలంగాణ
అంగన్వాడీల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి: కలెక్టర్


