VKB: రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ మున్సిపల్ కార్మికులు గురువారం విధులు బహిష్కరించి బీజేఆర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న తమకు వేతనాల చెల్లింపులో వివక్ష ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
వేతనాల కోసం కార్మికుల ఆందోళన


