హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

HNK: ధర్మసాగర్ మండలం సాయిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. కార్యక్రమంలో డీఈవో గిరిరాజు గౌడ్, తహసీల్దార్ బావ్‌సింగ్, ఎంఈఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.