హైదరాబాద్: 28°C
తెలంగాణ

TGJAC జిల్లా సన్నాక సమావేశం

GDWL: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో TGJAC జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీఎస్‌యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కే. రవికుమార్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు రవి ప్రసాద్ గౌడ్, గద్వాల జిల్లా అధ్యక్షుడు రమేష్ హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.