BDK: ఆళ్లపల్లి మండలం రామానుజగూడెంలో మధ్యవర్తి సాదిక్ ద్వారా అటవీశాఖ బీట్ అధికారి బానోత్ రవికుమార్‌ను లంచం తీసుకుంటుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ DSP వై.రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి ఇద్దరినీ నేడు అదుపులోకి తీసుకున్నారు. పోడు రైతు భూమిలో ట్రెంచ్ కొట్టకుండా ఉండేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఏసీబీకి చిక్కిన బీట్ ఆఫీసర్


