MBNR: జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో స్వర్గీయ చర్లకోల శ్వేతామేడమ్ రెండో వర్ధంతి సందర్భంగా ఈ నెల 8న మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ ఆసుపత్రి సహకారంతో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. శిబిరాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
ఈనెల 8న మెగా హెల్త్ క్యాంప్


