హైదరాబాద్: 28°C
తెలంగాణ

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ ఎంపికలు

RR: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం విద్యార్థుల ఎన్‌సీసీ ఎంపికలు గురువారం జరిగాయి. 1(T) నేవల్ యూనిట్ ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ కె.ఆర్. రావు ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారని ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో దేశసేవలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.