KMM: పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం సాకారం చేసిందని ఏదులాపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ అనిత, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జ్ దయాకర్ రెడ్డి అన్నారు. గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ 14, 15, 16 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్లను ఛైర్ పర్సన్ ప్రారంభించారు. గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని విమర్శించారు.
తెలంగాణ
'పేదల సొంతింటి కల సాకారం'


