KMR: పిట్లం ప్రధాన రహదారిపై ట్రాఫిక్, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సున్నంతో హద్దు గీత వేశారు. ఈ గీతను దాటి రోడ్డును ఆక్రమించవద్దని దుకాణదారులను ఎస్సై ఆంజనేయులు, గ్రామపంచాయతీ అధికారులు హెచ్చరించారు. గీతను అతిక్రమించి దుకాణ సామగ్రిని రోడ్డుపై ఉంచి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
పిట్లం మెయిన్ రోడ్డుపై అతిక్రమణలకు చెక్


