హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి: మాజీ మంత్రి

MDK: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చకుండా ప్రజలను దగా చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. గురువారం కౌడిపల్లి 765 జాతీయ రహదారిపై రైతులతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. ఎరువుల కొరత లేకుండా సరిపడా యూరియా అందించాలని, వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేసి సన్నవడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.