హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్‌ పోలీసులకు ఆరోగ్య పరీక్షలు

HYD: సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల కోసం ఎస్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రుల సహకారంతో పల్మో, వాస్క్యులర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ నిర్వహించారు. పీఎఫ్‌టీ, ఫీనో, ఆరు నిమిషాల వాకింగ్‌ టెస్ట్‌, వాస్క్యులర్‌ పరీక్షలు చేశారు. కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ ఐపీఎస్‌ శిబిరాన్ని ప్రారంభించారు.