హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ: పీవో

BDK: కృష్ణసాగర్ ఆస్ఐటీఐలో నూతనంగా ప్రవేశపెట్టిన ఏటీసీ శిక్షణ కోర్సుల్లో గ్రామీణ యువతకు వివిధ ట్రేడ్లలో నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు గురువారం ఐటీడీఏ పీవో బి. రాహుల్ తెలిపారు. ఈ నెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆర్టిసాన్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వెహికల్ మెకానిక్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు.