హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

KMR: బిక్కనూరు మండలం భగీరత్పల్లిలో గురువారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహులు పాల్గొన్నారు.