KMR: జుక్కల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సచివాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూ.63.41 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 54.31 కి. మీ HAM రోడ్ల పనులకు త్వరలో శంకుస్థాపన చేసే అంశంపై చర్చించారు.
తెలంగాణ
జుక్కల్ రోడ్లకు రూ.63.41 కోట్ల నిధులు?


