GDWL: తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాలపై ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్, ఎంపీ మల్లు రవి గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ
ఏఐసీసీ అధ్యక్షులను కలిసిన మాజీ ఎమ్మెల్యే, ఎంపీ


