MDCL: జక్కేపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నాయకులు బాకీ కార్డులు పంపిణీ చేసేందుకు గ్రామానికి రాగా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపాల్ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
తెలంగాణ
జక్కేపల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వాగ్వాదం


