BHNG: వలిగొండ మండలానికి చెందిన కందుల మహేష్‌కు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.48 వేల చెక్కును అందజేశారు. ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు చెక్కు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత


