BHNG: రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తట్టు తిరుమలేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
వ్యవసాయ విద్యుత్ సమస్యపై బీఆర్‌ఎస్ నిరసన


