హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గర్భిణినని నమ్మించి కండక్టర్‌కు టోకరా

GNTR: ఆర్టీసీ కండక్టర్ కృష్ణచైతన్యను పొన్నూరుకు చెందిన సోనీ ప్రత్యూష అనే మహిళ మోసం చేసింది. తాను గర్భిణినని, వైద్యం కోసం డబ్బులు కావాలని నమ్మించి కండక్టర్ ఫోన్ తీసుకుంది. సహాయం చేయబోయిన అతని అకౌంట్ నుంచే చాకచక్యంగా రూ. 4.84 లక్షలు తన ఖాతాకు బదిలీ చేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.